తెలంగాణ పోలీసుల కోసం పాట పాడిన కీరవాణి.. అద్భుతం అంటోన్న నెటిజన్లు!
- పాటను రాసిన గేయ రచయిత అనంత శ్రీరామ్
- అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే
- ఈ సందర్భంగా నిన్న పాట విడుదల
అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణలో కీరవాణి కూడా పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ పాట రాయడం తన పూర్వజన్మ సుకృతమని అనంత శ్రీరామ్ చెప్పారు. తెలంగాణ పోలీసులు ప్రజలకు అందిస్తోన్న సేవలను డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు.