ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను: సోము వీర్రాజు
    Wed 09:46

    నేటి నుండి పూర్తిస్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాను: సోము వీర్రాజు

    • నన్ను కలిసే సందర్భాల్లో వాటిని తీసుకురావద్దు
    • పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు తీసుకురండి
    • మనం వస్త్రదానం కూడా చేయొచ్చు
    • నిరుపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృథా
    Read full story
  • కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు: కోటంరెడ్డి సెటైర్
    Sat 17:27

    కేఏ పాల్ స్థానాన్ని జగన్ భర్తీ చేశారు: కోటంరెడ్డి సెటైర్

    • మావిగన్ అంటూ జగన్ వింతగా మాట్లాడుతున్నాడంటూ కోటంరెడ్డి ఎద్దేవా
    • సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని ప్రశ్న
    • విచక్షణతో మాట్లాడాలని హితవు పలికిన కోటంరెడ్డి
    Read full story
  • సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ: ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్
    Sat 17:12

    సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ: ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్

    • ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి సన్‌రైజర్స్ కెప్టెన్
    • ఏప్రిల్ 17 వరకు జట్టుకు దూరం కానున్న ఆసీస్ స్టార్
    • కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ కొనసాగింపు
    • కమిన్స్ గైర్హాజరీలో మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న హైదరాబాద్
    Read full story
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి నిధులు తరలిస్తున్నారు: ఈటల రాజేందర్
    Sat 17:04

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి నిధులు తరలిస్తున్నారు: ఈటల రాజేందర్

    • ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేశారన్న ఈటల
    • ఇది పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని వ్యాఖ్య
    • చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపాటు
    Read full story
  • కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదు: వద్దిరాజు రవిచంద్ర
    Sat 16:52

    కాంగ్రెస్ ప్రభుత్వం యువతను పట్టించుకోవడం లేదు: వద్దిరాజు రవిచంద్ర

    • కొత్తగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన వద్దిరాజు రవిచంద్ర
    • క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్న వద్దిరాజు
    • కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని విమర్శ
    Read full story
  • హర్మూజ్ దాటిన ఎల్పీజీ నౌక 'గ్రీన్ శాన్వి'... గుజరాత్ మంత్రి ట్వీట్‌పై స్పందించిన ఇరాన్
    Sat 16:47

    హర్మూజ్ దాటిన ఎల్పీజీ నౌక 'గ్రీన్ శాన్వి'... గుజరాత్ మంత్రి ట్వీట్‌పై స్పందించిన ఇరాన్

    • 46,650 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ దాటిన గ్రీన్ శాన్వి
    • బారత దౌత్యానికి మరో విజయమంటూ గుజరాత్ మంత్రి ట్వీట్
    • భారత్‌తో స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్న ఇరాన్
    Read full story
  • 5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు: కేంద్రం
    Sat 16:39

    5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు: కేంద్రం

    • ఏదైనా ఐడీ కార్డుతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్
    • అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదని స్పష్టం చేసిన కేంద్రం
    • దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కొరత లేదు
    • ఆందోళన చెంది అధికంగా కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి
    • అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు
    Read full story
  • కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి
    Sat 16:26

    కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి

    • గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన సబితా ఇంద్రారెడ్డి
    • సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శ
    • సీఎం హోదాలో ఉండి రౌడీ మాటలు మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్య
    Read full story
  • జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్
    Sat 16:24

    జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్

    • అమరావతిపై జగన్, ఆయన మీడియా విష ప్రచారం చేస్తున్నారని విమర్శలు
    • రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్న మంత్రి
    • సీమ అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని ఉద్ఘాటన 
    • ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపణ
    Read full story
  • భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి
    Sat 16:23

    భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి

    • హుజారాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు
    • కేసును సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం
    • కౌశిక్ రెడ్డిని, ఆయన భార్యను విచారిస్తున్న డీఎస్పీ రంగస్వామి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV