Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ తో 'సహకారానికి' టీడీపీ సిద్ధం

మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితితో టీడీపీ చేతులు కలపడానికి ముందుకు వచ్చింది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ తో సహకారానికి తెలుగుదేశం సిద్ధంగా వుందని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వరంగల్లులో ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున టీఆర్ఎస్ కు అవసరమైన చోట బేషరతు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

More Telugu News