సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఎవరికీ చెప్పవద్దంటూ... ప్రజలకు సీక్రెట్ గా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్న చైనా!
- ముందుగానే నాన్ డిస్ క్లోజర్ ఒప్పందంపై సంతకాలు
- ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించలేక పోతున్న ప్రజలు
- సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం
ఇక, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అత్యవసర వ్యాక్సిన్ తో చెడు జరుగుతున్నా, ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసాన్ని ఎవరూ చేయలేక పోతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. సినో ఫార్మా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ లను ఇప్పటికే లక్షలాది మందికి ఇచ్చారని తెలుస్తుండగా, దీన్ని చైనా హెల్త్ కమిషన్ తోసిపుచ్చింది.