Mahesh Babu: సితారకు ముచ్చట్లు చెబుతోన్న మహేశ్ బాబు.. ఫొటో ఇదిగో

namrata posts sitara mahesh image
షార్ట్స్‌లో చూడండి
మహేశ్‌ బాబుతో పాటు తన పిల్లలకు సంబంధించిన విశేషాలను చెబుతూ నమ్రత సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో సినీనటులు ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, కుటుంబ సభ్యుల కోసమే తన కాలాన్ని వినియోగించే మహేశ్ బాబు షూటింగులు లేకపోవడంతో ఇంట్లో తన పిల్లలతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నాడు.

ఆయనకు సంబంధించిన మరో ఫొటోను నమత్ర పోస్ట్ చేసింది. ఇందులో సితారతో కలిసి కూర్చొని మహేశ్ బాబు ఆమెకు ముచ్చట్లు చెబుతున్నాడు. సితార ట్యాబ్‌లో ఏదో చూస్తుండగా ఆమెతో మహేశ్ మాట్లాడుతున్నట్లు ఇందులో ఉంది. 'గడ్జెట్ టైమ్‌ ఓవర్.. నాన్న కూతురు' అంటూ నమ్రత పేర్కొంది.

         
Go Back to Shorts
Mahesh Babu
sitara
Tollywood
Viral Pics

More Telugu News