Sat 16:33 మంత్రి పెద్దిరెడ్డిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఇంకా పదవిలో ఉంచడమేమిటి?: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ జడ్జి రామకృష్ణను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు కేసులను పెద్దిరెడ్డి ప్రభావితం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి Read full story
Thu 14:01 రెండో చోట నామినేషన్ వేసిన విజయ్.. తిరుచ్చిలో పొలిటికల్ హీట్ తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ వేసిన నటుడు విజయ్ కాన్వాయ్ ముందు కిందపడ్డ మహిళను ఆగి పరామర్శించిన వైనం పెరంబలూరు తర్వాత రెండో స్థానంలో పోటీ చేస్తున్న విజయ్ గ్యాస్ సిలిండర్ల కొరత, శాంతిభద్రతలపై ప్రభుత్వాలను నిలదీత దుష్ట శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చిన టీవీకే అధినేత Read full story
Thu 13:45 చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారిగా నాసా కీలక నిర్ణయం ఆర్టెమిస్-2 మిషన్‌లో వ్యోమగాములు వ్యక్తిగత ఐఫోన్లు తీసుకువెళ్లేందుకు నాసా అనుమతి సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి మానవసహిత యాత్ర ఇది ఈ ఫోన్లు ఏరోప్లేన్ మోడ్‌లో పనిచేస్తాయని, కేవలం కెమెరాలుగా ఉపయోగపడతాయన్న నాసా 10 రోజుల పాటు కొనసాగనున్న నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ యాత్ర Read full story
Thu 13:32 రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ రాజ్యసభ ముందుకు వచ్చిన అమరావతి రాజధాని బిల్లు మధ్యాహ్నం 1 గంట నుంచి రెండు గంటల పాటు చర్చ నిన్న లోక్‌సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లు వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతు Read full story
Thu 13:25 ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే? ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై దాడి చేస్తామని హౌతీల వార్నింగ్ భారత్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం తప్పదు డిజిటల్ చెల్లింపులు, ఐటీ రంగాలపై పెను ప్రభావం Read full story
Thu 13:15 తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం చేయూత కింద 2 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం బడ్జెట్‌లో రూ.233 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ మూడేళ్లుగా పేరుకుపోయిన 12 లక్షలకు పైగా దరఖాస్తులు లబ్ధిదారుల ఎంపిక అధికారులకు అతిపెద్ద సవాల్ Read full story
Thu 13:08 అంతర్జాతీయ క్రికెట్‌కు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ వీడ్కోలు.. వన్డేల్లో ఏబీడీ తర్వాత అతడే! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాన్ డర్ డస్సెన్ ప్రొటీస్ జట్టుకు ఆడటం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని భావోద్వేగ ప్రకటన వన్డేల్లో 50కి పైగా సగటుతో ఏబీ డివిలియర్స్ తర్వాత రెండో ఉత్తమ ఆటగాడిగా రికార్డు భార్య, అభిమానులు, క్రికెట్ బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాసీ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతూ.. యువ ఆటగాళ్లకు మెంటార్‌గా ఉంటానని వెల్లడి Read full story
Thu 13:06 ఐదేళ్ల ప్రేమ.. 50 రోజులకే అంతం.. కట్నం వేధింపులతో టెక్కీ ఆత్మహత్య! హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం ఫిబ్రవరి 10న పాట్నాలో వివాహం బుధవారం ఇంట్లో ఉరేసుకున్న యువతి Read full story
Thu 13:04 అమరావతి బిల్లుపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు.. ఫొటోలు ఇవిగో! ఎన్డీయే ఎంపీలతో కలిసి ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌తో భేటీ అమరావతి రైతుల త్యాగాలను ప్రధానికి వివరించినట్లు వెల్లడి లోక్‌సభలో ఆమోదం పొందిన ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం ఢిల్లీలోనే పర్యటిస్తున్న లోకేశ్ Read full story
Thu 13:02 అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత మాల్దాలో అధికారుల ఘెరావ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అధికారులను అడ్డుకున్నది ఎవరో తమకు తెలియదన్న సీఎం తప్పుడు ఫిర్యాదులతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆరోపణ Read full story