బిగ్ బాస్ లో హీరో నందు.. మీ సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!
- డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో ఉన్నా
- మన రచ్చ మామూలుగా ఉండదు
- మీ కోసం ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తోంది
'డార్లింగ్స్ నేను బిగ్ బాస్ లో ఉన్నా. బిగ్ బాస్ లో మన రచ్చ మామూలుగా ఉండదు. మీ కోసం ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తోంది. మీ సపోర్ట్ కావాలి' అని నందు ఇన్స్టాలో ప్రకటించాడు. అంతేకాదు, మరిన్ని వివరాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పాడు. మరోవైపు, నందు భార్య, సింగర్ గీతామాధురి సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సీజన్ లో ఆమె రన్నరప్ గా నిలిచింది. మరి నందు ఈ సీజన్ లో విజేతగా నిలుస్తాడేమో వేచి చూడాలి.