హైదరాబాదులో హల్ చల్ చేస్తున్న మందు బేబీలు... యువకులపై దాడి

23-08-2020 Sun 16:38 | Telangana
  • చైతన్యపురిలో మద్యం మత్తులో యువతుల వీరంగం
  • మద్యం షాపు వద్దకు వచ్చేవారిపై దాడులు
  • దారినపోయే వాళ్ల వద్ద డబ్బులు లాక్కుంటున్న వైనం
హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలోని చైతన్యపురి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. అయితే చైతన్యపురిలోని ఓ వైన్ షాపు వద్ద నిత్యం తిష్ట వేస్తున్న కొందరు యువతులు మద్యం మత్తులో దారినపోయే వారిపై దాడులు చేస్తూ సమస్యాత్మకంగా తయారయ్యారు.

రోజూ మద్యం తాగడం, మద్యం లేకపోతే వైట్నర్ పీల్చడం... ఆ నిషాలో మద్యం దుకాణం వద్దకు వచ్చేవారిపై దాడులకు దిగడం, దారినపోయే వాళ్ల వద్ద డబ్బులు లాగేసుకోవడం... ఇదీ వారి దినచర్య. ఈ మందు బేబీలను చూసి స్థానికులే భయపడుతుంటారంటే కొత్త వాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. రాత్రివేళల్లో వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ యువకుడి బట్టలూడదీసి మరీ డబ్బులు లాక్కోవడంతో వీరంటేనే హడలిపోతున్నారు.
GirlsDrunkChaitanyapuriHyderabad

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more