Roja: పెళ్లిరోజు సందర్భంగా సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్న రోజా దంపతులు

Roja met CM Jagan along with family members on her wedding anniversary
షార్ట్స్‌లో చూడండి
ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇవాళ తన పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆశీస్సులు అందుకున్నారు. రోజా, సెల్వమణి దంపతులపై అక్షింతలు చల్లిన సీఎం జగన్ వారిని దీవించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.


.

Go Back to Shorts
Roja
Jagan
Wedding Aniversary
YSRCP
Andhra Pradesh

More Telugu News