కడియం ఏపదవికీ పోటీ చేయకూడదు: ఎర్రబెల్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడియం ఏపదవికీ పోటీ చేయకూడదు: ఎర్రబెల్లి

తెలంగాణ కోసమే కడియం తెలుగుదేశం పార్టీని వీడితే ఏ పదవికీ పోటీచేయనని ప్రకటించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేసారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా ప్రజల్లోకి ఆ విషయం తీసుకువెళ్ళడంలో విఫలమయ్యామన్నారు. తెలంగాణపై ఒకసారి మహానాడులో తీర్మానం చేసాక మరోసారి కుదరదని చెప్పారు. తెలంగాణలో టీడీపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

More Telugu News