చంద్రబాబు కుట్రలను అధికారంలోకి రాక ముందే ఊహించాం: పేర్ని నాని
- ఏ విధంగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యగలడో అందరికీ తెలుసు
- వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తాం
- వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
'చంద్రబాబు కుట్రలు అన్నింటినీ అధికారంలోకి రాక ముందే మేము ఊహించాం. ఆయన ఏ విధంగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యగలడో అందరికీ తెలుసు. వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం' అని పేర్ని నాని ట్వీట్ చేశారు.