ఆనందంలో విక్రమ్ కుటుంబం.. త్వరలో తాత కాబోతున్న హీరో!
- విక్రమ్ కు ఇద్దరు సంతానం
- ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుమారుడు ధ్రువ్
- త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కుమార్తె అక్షిత
విక్రమ్, శైలజ దంపతులకు ధ్రువ్ తో పాటు అక్షిత అనే కుమార్తె కూడా ఉంది. 2017లో అక్షితకు రంజిత్ తో వివాహం జరిగింది. త్వరలోనే అక్షిత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో, తమకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది సమక్షంలో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.