ముఖ్యమంత్రి గారూ.. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు: వర్ల రామయ్య
- పాలన వికేంద్రీకరణ రద్దుకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది
- దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి
- ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు
'ముఖ్యమంత్రి గారూ.. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు. అవునా?' అని వర్ల రామయ్య సూచించారు.