తల్లి ముందే కొడుకు మృతి... ఈ మనిషిలో కనికరం లేదంటూ సీఎం కేసీఆర్ పై రేవంత్ ఆగ్రహం

20-07-2020 Mon 13:36 | Telangana
  • నల్గొండ జిల్లాలో విషాద ఘటన
  • కరోనాతో యువకుడి మృతి
  • ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడు? అంటూ రేవంత్ ఆవేదన
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనాతో ఆసుపత్రిలో చేరగా, అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో తల్లి కళ్ల ముందే ఆ కొడుకు కన్నుమూశాడు. తనబిడ్డకు వెంటిలేటర్ అమర్చాలని ఆ తల్లి ఆసుపత్రిలో కనిపించిన వాళ్లందరినీ వేడుకున్నా ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న నెబ్యులైజర్ సాయంతో తన బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లి పడిన తాపత్రయం అందరినీ కలచివేసింది. కానీ కొన్ని నిమిషాల్లో తన కొడుకు విగతజీవుడిలా మారడంతో ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.

నిత్య హృదయవిదారక దృశ్యం అంటూ ఆ తల్లి రోదనలతో కూడిన వీడియో పోస్టు చేశారు. కరోనాతో విలవిలలాడుతూ కళ్లముందే ప్రాణాలు వదిలిన వైనం... అయినా సీఎం కేసీఆర్ మనసు కరగడంలేదు... ఈ మనిషిలో కనికరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యానికి అంతమెప్పుడు? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Revanth ReddyKCRDeathCorona VirusTelangana

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more