కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన అక్క... వీర డ్యాన్సులేసిన చెల్లి... వీడియో ఇదిగో!
- పుణేలో ఘటన
- తీన్మార్ డ్యాన్సులో రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు
- వీడియో వైరల్
అయితే, తన అక్కను అల్లంత దూరం నుంచి చూసిన చెల్లెలు వీరావేశంతో డ్యాన్సులు వేస్తూ తన సోదరికి ఎదురెళ్లి స్వాగతం పలికింది. చెల్లెలి సంతోషం చూసి అక్క కూడా కాలు కదిపి తోబుట్టువుతో కలిసి చిందులేసింది. మొత్తమ్మీద ఈ అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.