'రాధే శ్యామ్' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్... రిలీజ్ చేయగానే వైరల్!
- ప్రభాస్ 20వ చిత్రంగా రాధే శ్యామ్
- రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
- ఈ ఉదయం విడుదలైన ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేయగానే అది వైరల్ అయింది. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ముగిసిన తరువాత, ఇంటికి చేరుకున్న యూనిట్ సభ్యులంతా కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యారు. తదుపరి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు.
