నా భార్య చిత్రహింసలు పెడుతోంది.. వీడియో ఇదిగో!
- భర్త తల్లిదండ్రులు ఇంటికి రావడాన్ని సహించని భార్య
- పిన్నులతో గుచ్చి, సిగరెట్లతో కాల్చి హింస
- పోలీసులు ఉదాసీనంగా ఉండడంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
అయితే, వారిని ఇంటికి తీసుకురావడం ఇష్టంలేని భార్య.. భర్తను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. సిగిరెట్లతో కాల్చడం, పిన్నులతో గుచ్చడం, చెంపలు వాయించడం చేసేది. భార్య చిత్రహింసలు రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య ప్రతిరోజూ తనను హింసిస్తోందని, ఆమెపై గృహహింస కేసు కింద అరెస్ట్ చేయాలని కోరాడు. అంతేకాదు, ఆమె తనపై దాడిచేస్తున్న వీడియోలను వారికి చూపించాడు. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో జ్యోతిర్మయి హైకోర్టును ఆశ్రయించాడు.