రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇవ్వడానికి కారణం ఇదే: విజయసాయిరెడ్డి
- పార్టీ నియమ, నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే
- లేకపోతే ఎంత పెద్దవారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవు
- జగన్ వల్లే రఘురామకృష్ణంరాజుకు పదవులు దక్కాయి
టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్ లోనే నిమ్మగడ్డ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విజయసాయి ఆరోపించారు. పార్క్ హయత్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డీజీపీకి లేఖ రాశామని చెప్పారు. సుజనా చౌదరితో నిమ్మగడ్డకు ఏం పని ఉందని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏ వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అడిగారు.