నేటి అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న నారా లోకేశ్... కడపకు పయనం!
- నిన్న అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్
- కడప జైలుకు తరలింపు
- వారిని పరామర్శించనున్న లోకేశ్
అయితే, వారిని అనంతపురం జైలుకు కాకుండా, కడపకు తరలించడంతో, తాను కూడా కడపకు వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన లోకేశ్, కడప జైలులో తమ పార్టీ నేతలను కలుస్తానని తెలిపారు.