వంట నేర్చుకుంటున్న హీరోయిన్ సమంత!
- షూటింగులు బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటోన్న హీరోయిన్
- ఓ శిక్షకురాలి వద్ద వంట ఎలా చేయాలో నేర్చుకుంటోన్న సమంత
- ప్రత్యేకంగా ఆన్‌లైన్ వంట క్లాసులకూ హాజరు
ఇక నాగచైతన్యకు ఇప్పటికే వంట చేయడం వచ్చు. ఆయన కూడా ఇంట్లో సమంత కోసం గరిట తిప్పుతున్న ఫొటోలను సమంత ఇటీవలే పోస్ట్ చేసింది. ఆన్‌లైన్‌లోనూ సమంత వంట తరగతులకు హాజరవుతోంది. కొన్ని రోజుల్లోనే వంటలో ఆమె ఎన్నో రకాలను నేర్చుకుంది.