01 Mon 08:00 వెంటిలేటర్ లభించక న్యూఢిల్లీలో మాజీ ఎంపీ మేనకోడలి మరణం! కరోనాతో ఇబ్బంది పడిన షాహిద్ సిద్ధిఖీ మేనకోడలు ఆసుపత్రిలో వైద్యులు స్పందించలేదు మండిపడిన షాహిద్
02 Wed 06:35 ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా! దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14 బ్యాంకులతో ఒప్పందం ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా
03 Wed 06:32 బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి బజాజ్ ఆటోపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు నిర్ధారణ నివారణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించిన సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు సమాచారం బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితం
04 Wed 06:18 ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్ రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా
05 Tue 23:16 బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి 'పెద్ది' చిత్రంలో చరణ్ నటించలేదు, జీవించాడు అని కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి ఇది నేషనల్ అవార్డు స్థాయి నటన అని ప్రశంసల వర్షం షూటింగ్‌లో చరణ్‌కు గాయం కావడం చూసి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయంటూ ఉద్వేగం దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరు కష్టపడితేనే ఫలితం ఉంటుందని, దానికి షార్ట్‌కట్‌లు లేవని స్పష్టం
06 Tue 23:06 రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం హైదరాబాదులో పెద్ది సక్సెస్ మీట్ ఇంట్లో కుమార్తె క్లీంకార కూడా 'పెద్ది' అనే పిలుస్తోందని చరణ్ వెల్లడి దర్శకుడు బుచ్చిబాబు, గురువు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్లోబల్ స్టార్
07 Tue 22:53 ఐపీఎల్ క్రికెటర్ పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై యువతి ఫిర్యాదు పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశాడని ఆరోపణ కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది ఆరోపణలను ఖండించిన అభిషేక్.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రిషభ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ పోరెల్
08 Tue 22:40 చిరంజీవికి ఉత్తరాలు రాసేవాడిని: 'పెద్ది మెగా బ్లాక్ బస్టర్' వేదికపై బుచ్చిబాబు పెద్ది' సక్సెస్ మీట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనైన దర్శకుడు బుచ్చిబాబు సాన నటుడిగా రామ్ చరణ్ అంకితభావాన్ని కొనియాడుతూ ప్రశంసల వర్షం చిన్నప్పుడు పిఠాపురం నుంచి చిరంజీవికి ఉత్తరాలు రాసిన జ్ఞాపకాలు పంచుకున్న వైనం తన గురువు సుకుమార్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన శిష్యుడిగానే గర్వపడతానన్న బుచ్చిబాబు ఒక వృద్ధ ప్రేక్షకుడు చెప్పిన మాటలు తన జన్మకు చాలని ఉద్వేగభరితంగా వ్యాఖ్య
09 Tue 22:26 ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్ గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
10 Tue 22:22 ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్