ఈ పోరాటంలో మన వైద్య సిబ్బందే గెలుస్తారు: కరోనా ఉద్ధృతిపై మోదీ వ్యాఖ్యలు
- కరోనా వైరస్ కంటికి కనపడని శత్రువు అయి ఉండొచ్చు
- వైరస్‌ను అంతమొందించేందుకు పోరాటం చేస్తోన్న యోధులు అజేయులు
- కంటికి కనపడని శత్రువు, అజేయులకు మధ్య జరుగుతోంది పోరాటం
కాగా, మోదీ నేతృత్వంలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.