అరచేతిని నరుక్కున్న యువకుడు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు!
- ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
- అరచేతిని కవర్లో పెట్టుకుని ఊళ్లో తిరిగిన యువకుడు
- ఆసుపత్రిలో చికిత్స
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువకుడిని, కవర్లోని అరచేతిని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందే ఏర్పాట్లు చేశారు. మానసిక సమస్యలతోనే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.