చట్టం కఠినంగా అమలైతే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి?: టీడీపీ నాయకురాలు అనిత
- పిల్లలందరికీ తాను మేనమామ అని చెప్పుకున్నారు
- ఒకే రోజు రెండు అత్యాచారాలు జరిగాయి
- దిశ చట్టం కఠినంగా అమలైతే ఇలా ఎందుకు జరుగుతుంది
ఒకే రోజు రెండు అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు. దిశ చట్టం కఠినంగా అమలవుతుందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని... చట్టం కఠినంగా అమలైతే అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు.