Sat 16:53 మాస్క్ లేకపోతే... ఆ దేశంలో జైలు శిక్షతో పాటు భారీ వడ్డన! ఖతార్ జనాభా 27 లక్షలు నమోదైన కరోనా కేసులు 28 వేలు 14 మంది మృతి Read full story
Wed 17:21 చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది! చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ డ్రీమ్ టెక్నాలజీ నుంచి తొలి సూపర్ కారు రాకెట్ బూస్టర్లతో కేవలం 0.9 సెకన్లలోనే 100 కి.మీ. వేగం అత్యాధునిక సాలిడ్ స్టేట్ బ్యాటరీతో 550 కి.మీ. పైగా రేంజ్ అడ్వాన్స్‌డ్ స్టీరింగ్, ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్స్‌తో రూపకల్పన Read full story
Wed 17:19 కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సంపత్ కుమార్ తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక Read full story
Wed 17:00 మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం బీజేపీలోకి వెళతారని హాట్ టాపిక్ నడుస్తోంది కదా అన్న మీడియా ప్రతినిధి తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేసిన మల్లారెడ్డి బయట జరిగే ప్రచారంతో తనకు సంబంధం లేదని వ్యాఖ్య Read full story
Wed 16:40 చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలతో ఇన్వెస్టర్లలో ఆందోళన సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు వృద్ధి మిశ్రమంగా స్పందించిన బ్రాడర్ మార్కెట్లు, రంగాల సూచీలు కీలక షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నష్టాలు పరిమితం Read full story
Wed 16:39 తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం Read full story
Wed 16:25 అతడి బ్యాటింగ్ సిసలైన సినిమా చూస్తున్నట్టే ఉంటుంది: పుజారా రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై పుజారా ప్రశంసలు సూర్యవంశీ బ్యాటింగ్ ఒక సినిమా చూసినట్టు ఉంటుందని వ్యాఖ్య పవర్‌ప్లేలో అతడి నిర్భయమైన ఆటే జట్టుకు కీలకం అన్న పుజారా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌ను కూడా కొనియాడిన వైనం Read full story
Wed 16:13 శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ లోకేశ్‌ను అభినందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు సీనియర్లు, జూనియర్ల కలయికతో నూతన కమిటీల కూర్పు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు, క్రమశిక్షణతో మెలగాలని నేతలకు సూచన రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి Read full story
Wed 16:12 ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక! చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శ అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని వ్యాఖ్య ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న ట్రంప్ Read full story
Wed 16:11 భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు! భారత బౌలర్లంటే తనకు ద్వేషమని పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వ్యాఖ్య టీమిండియాతో ఆడేటప్పుడు ప్రత్యేక ప్రేరణ కలుగుతుందని వెల్లడి పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ఆగ్రహం Read full story