మాస్క్ లేకపోతే... ఆ దేశంలో జైలు శిక్షతో పాటు భారీ వడ్డన!
- ఖతార్ జనాభా 27 లక్షలు
- నమోదైన కరోనా కేసులు 28 వేలు
- 14 మంది మృతి
ఖతార్ జనాభా 27 లక్షలు. వీరిలో 28 వేల మంది కరోనా బారిన పడ్డారు. అయితే కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఊరటనిచ్చే అంశం. ఖతార్ లో నిర్మాణ రంగ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మసీదులు, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు, బార్స్ అన్నీ మూతపడ్డాయి.