వలస కూలీల ఫోన్‌కు కేటీఆర్ స్పందన.. స్వస్థలాలకు పంపాలంటూ కలెక్టర్‌కు ఆదేశం
- ఒడిశా నుంచి పని కోసం ముస్తాబాద్‌కు కూలీలు
- పని లేకపోవడంతో కాలినడకన ఒడిశా పయనం
- కేటీఆర్ చొరవతో వాహనం ఏర్పాటు చేసి స్వరాష్ట్రానికి పంపిన కలెక్టర్
దీంతో నిన్న రాత్రి వారు మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఒడిశా తరలించారు. తమ ఫోన్ కాల్‌కు స్పందించి వాహనం ఏర్పాటు చేసిన కేటీఆర్ కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.