రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం

Prime minister modi Video conference begins
  • కొంచెం సేపటి క్రితం ప్రారంభమైన వీడియో కాన్ఫరెన్స్
  • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న మోదీ
  • ‘కొవిడ్-19’, లాక్ డౌన్ సడలింపు తదితర అంశాలపై చర్చ
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభమైంది. ‘కొవిడ్-19’, లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల్లో ‘కరోనా’ నివారణకు తీసుకుంటున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Prime Minister
Chief ministers
Video conference call

More Telugu News