ఫేక్ అకౌంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- ఏపీ సైబర్ పోలీసులను ఆశ్రయించిన వైసీపీ ఎంపీ
- తన పేరిట ఫేక్ అకౌంట్లు రూపొందించారని వెల్లడి
- అసభ్య పదజాలంతో పోస్టులు చేస్తున్నారని ఆవేదన
ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ఫేక్ న్యూస్ పోస్టు చేసేవాళ్లు మాత్రమే కాకుండా, ఇలాంటి అసత్య వార్తలను షేర్ చేసేవాళ్లు సైతం శిక్షార్హులేనని స్పష్టం చేశారు.