అలియా భట్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
- తారక్, చరణ్ ల మధ్య వారధిలా ఉండే పాత్ర సీత
- సీత చాలా అమాయకంగా ఉండాలి
- అందుకే అలియా భట్ ను ఎంచుకున్నా
'ఎంతో టాలెంట్ ఉన్న నటులు తారక్, చరణ్ ల మధ్య ఓ అద్భుతమైన వారధిలా ఉండే 'సీత' పాత్ర కోసం నాకు ఒక నటి కావాలి. ఇది ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ కాదు. సీత అమాయకంగా, హానికి గురయ్యే విధంగా ఉండాలి. అలాగే ఎంతో చలాకీతనంతో వుండాలి. అందుకే నేను అలియాభట్ ను ఎంచుకున్నా' అని రాజమౌళి చెప్పారు.