01 Fri 16:33 రోజుకు 12 గంటల డ్యూటీకి 6 రాష్ట్రాల నిర్ణయం.. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు లాక్ డౌన్ తర్వాత పని గంటలను పెంచనున్న 6 రాష్ట్రాలు రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేయనున్న కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఇది చట్ట విరుద్ధం అంటున్న యూనియన్లు
02 Mon 11:22 భారత్ చేతిలో చిత్తుగా ఓడటానికి కారణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
03 Mon 11:19 ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర విజయవాడ ఆర్చర్ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి
04 Mon 11:14 దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు కష్టపడే నాయకుడని ప్రశంసలు బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలు చేపట్టారని కితాబు అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ శుభాకాంక్షలు
05 Mon 10:32 పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచన ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్న సీఎం
06 Mon 10:26 మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన... పురుగుమందుల కారణంగా దిగుమతులు నిలిపేసిన చైనా గుంటూరు మిర్చి కంటైనర్లను తిరస్కరించిన చైనా మిర్చిలో అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు గుర్తింపు ముగ్గురు భారత ఎగుమతిదారులపై దిగుమతి నిషేధం విధింపు ఏపీ నుంచి మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
07 Mon 10:24 హోండా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు! ఎలివేట్‌పై రూ.2.15 లక్షల ప్రయోజనాలు అమేజ్‌పై రూ.67 వేల వరకు సిటీపై రూ.1.97 లక్షల తగ్గింపు యాక్సెసరీలు కూడా ఉచితం ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే
08 Mon 10:21 చాయ్ మాస్టర్లకు సీఈవో రేంజ్ ప్యాకేజీ.. కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకవ్వాల్సిందే! ఉద్యోగులకు నెలకు రూ. 5 లక్షల జీతం ఇస్తున్నట్లు ఎండీ శశాంక్ వెల్లడి సాఫ్ట్‌వేర్, సీఈవోల ప్యాకేజీలను మించిన వేతనాలుగా చర్చ రుచి, నాణ్యతే తమ విజయ రహస్యమన్న కేఫ్ యాజమాన్యం ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే తమ పాలసీ అని స్పష్టీకరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలోఫర్ కేఫ్ వీడియో
09 Mon 10:16 కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు.. నేడు విచారణ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు మానసిక వేధింపుల ఆరోపణలతో విడాకులు కోరిన భార్య సంగీత విజయ్, సంగీత మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు ముందుకు వస్తున్న కీలక కేసు
10 Mon 10:14 అమెరికా-ఇరాన్ డీల్‌కు ఇజ్రాయెల్ మోకాలడ్డు! అమెరికా, ఇరాన్ మధ్య అన్ని రంగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా జూన్ 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు అణు కార్యక్రమం, ఆంక్షలపై 60 రోజుల చర్చలకు అంగీకారం ఒప్పందంలోని లెబనాన్ నిబంధన తమకు వర్తించదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్