• అప్పన్న చందనోత్సవంలో అపచారం... ప్రధానార్చకుడి సస్పెన్షన్!
    Wed 08:17

    అప్పన్న చందనోత్సవంలో అపచారం... ప్రధానార్చకుడి సస్పెన్షన్!

    • ఏకాంతంగా సాగిన అప్పన్న చందనోత్సవం
    • ఒక వ్యక్తిని ఆలయంలోకి తీసుకెళ్లిన ప్రధానార్చకుడు
    • వెల్లువెత్తిన విమర్శలు.. కేసు పెట్టిన ఈఓ
  • విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్
    Tue 22:31

    విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్

    • ఏపీలో ఉగ్రవాద సంబంధాలపై ముగ్గురు యువకుల అరెస్ట్
    • ఐసిస్, ఏక్యూఐఎస్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం
    • సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ముఠా
    • పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్
    • నిందితులకు ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్
  • గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు
    Tue 22:22

    గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు

    • రెండు సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేయాలి
    • ఉజ్వల్ యోజన కింద ఉన్న వారు 45 రోజులకు బుక్ చేయాలి
    • సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాత బుక్ చేయవచ్చు
  • ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క
    Tue 22:18

    ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క

    • బడ్జెట్‌లో ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న ఉపముఖ్యమంత్రి
    • కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదని బీమా సౌకర్యం కల్పించామన్న భట్టి
    • ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
  • ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్
    Tue 21:55

    ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

    • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ 
    • ఆర్డీటీకి విదేశీ నిధుల స్వీకరణకు మార్గం సుగమం
    • కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
    • మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్
    • గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నారా లోకేశ్
  • బోర్డర్ లో 'కాఫీ షాప్' తెరిచిన భారత సైన్యం
    Tue 21:46

    బోర్డర్ లో 'కాఫీ షాప్' తెరిచిన భారత సైన్యం

    • అరుణాచల్ సరిహద్దు గ్రామాల్లో ఆర్మీ ప్రత్యేక కేఫ్
    • పాత బ్రైలీ బ్రిడ్జిపై 'బోర్డర్ బ్రూ కేఫ్' ఏర్పాటు
    • మోన్పా గిరిజనులకు ఉపాధి, పర్యాటకాభివృద్ధే లక్ష్యం
    • 'ఆపరేషన్ సద్భావన'లో భాగంగా 31 రోజుల్లో నిర్మాణం
    • స్థానికులతో సైనిక సంబంధాలు బలపర్చడమే ధ్యేయం
  • ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్
    Tue 21:38

    ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్

    • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణా తరగతులు
    • ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
    • క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు నేరుగా గుర్తింపు
    • ‘మై టీడీపీ’ యాప్‌తో పనితీరు పర్యవేక్షణ.. మధ్యవర్తులకు చెక్
    • పార్టీ పదవులకు కాలపరిమితి.. కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం
  • హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్
    Tue 21:24

    హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్

    • హర్మూజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ అనుమతి తీసుకున్నారా అని మీడియా ప్రశ్న
    • జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందం పరిధిలోకి వస్తుందన్న కేంద్రం
    • ఏ నౌకలకైనా స్వేచ్ఛా ప్రయాణం ఉంటుందన్న కేంద్రం
  • ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'
    Tue 21:12

    ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు ఆర్‌సీబీతో నందిని ఒప్పందం
    • క్రీడలను ప్రోత్సహించేందుకే ఈ భాగస్వామ్యం అని తెలిపిన కేఎంఎఫ్
    • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్
    • చిన్నస్వామి స్టేడియం వద్ద పటిష్ట భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు
    • డిజిటల్ టికెట్లు ఉన్నవారికే స్టేడియంలోకి ప్రవేశం
  • మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!
    Tue 20:53

    మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!

    • ఆహార ద్రవ్యోల్బణంలో 'రెడ్' కేటగిరీ నుంచి బయటపడని బంగ్లాదేశ్
    • ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక
    • ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బంగ్లా విఫలమైందని నిపుణుల విశ్లేషణ
    • పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు
    • ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠానికి చేరినట్లు అధికారిక గణాంకాలు