సిద్ధిపేటలో రౌడీషీటర్ దారుణ హత్య.. పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడు!
- చిన్నకోడూర్ మండలం రామంచ శివారులో ఎల్లంగౌడ్ హత్య
- కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు
- నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం
మరోవైపు, హత్యకు పాల్పడిన నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఎల్లంగౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. శామీర్ పేట వద్ద పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.