ఏపీ కొత్త ఎస్ఈసీ కనగరాజ్ సమీక్ష

ఏపీ ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ జస్టిస్ కనగరాజు సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఇవాళ ఈ సమీక్ష జరిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం వాయిదా పడడం, లాక్ డౌన్ పరిస్థితి తదితర అంశాలపై ఎన్నికల అధికారులతో చర్చించారు.


More Telugu News