Wed 19:09 పేద కళాకారుల కోసం వీవీ వినాయక్ రూ. 5 లక్షల విరాళం షూటింగులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పేద కళాకారులు నిత్యావసర సరుకుల కోసం రూ. 5 లక్షల చెక్ అవసరమైన వారు కాదంబరి కిరణ్‌ను సంప్రదించాల్సిందిగా సూచన Read full story
Tue 14:11 ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ గాంధీనగర్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే సమాధానమని వ్యాఖ్య వేల ఏళ్ల నాటి జైన కళాఖండాలు, పురాణాలకు నిలయంగా మ్యూజియం ఇది కేవలం మ్యూజియం కాదు, సాంస్కృతిక ఆరాధన కేంద్రమన్న ప్రధాని Read full story
Tue 14:09 మా పంటలు ఎండిపోతుంటే అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తారా?: ఏపీ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి ఆగ్రహం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గినా ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్న జూపల్లి ఏపీ ప్రభుత్వం కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తోందని ఆవేదన రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరిక Read full story
Tue 13:40 ఏపీ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. సెకన్లలోనే నేరచరిత బట్టబయలు! నేర నియంత్రణకు ఏపీ పోలీసుల కొత్త అస్త్రం.. పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెకన్ల వ్యవధిలోనే పాత నేరస్థుల చరిత్రను బయటపెట్టే అత్యాధునిక టెక్నాలజీ మొబైల్ యాప్‌కు అనుసంధానించి వేలిముద్రలతో అనుమానితుల వివరాల సేకరణ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులకు మరింత సులువు రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్‌లో కేసు ఉన్నా, రౌడీషీట్ ఉన్నా తక్షణమే వెల్లడి Read full story
Tue 13:37 ఏ తప్పు చేయకపోయినా కావాలనే వేధిస్తున్నారు: సీఐడీ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందన తన కుటుంబ సభ్యులను గొడవల్లోకి లాగొద్దన్న కౌశిక్ రెడ్డి తనది ప్రజల కోసం చేస్తున్న పోరాటమని వ్యాఖ్య ప్రశ్నించే గొంతును అధికార బలంతో అణచివేయలేరన్న కౌశిక్ Read full story
Tue 13:20 ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా ఏప్రిల్ 1న ఆర్టెమిస్-2 ప్రయోగానికి నాసా తుది సన్నాహాలు చంద్రుడి చుట్టూ 10 రోజుల పాటు నలుగురు వ్యోమగాముల యాత్ర అపోలో యాత్రల తర్వాత తొలిసారి భూమికి అత్యంత దూరంగా మానవ ప్రయాణం ఓరియన్ వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌కు కీలక పరీక్ష భవిష్యత్ చంద్ర, అంగారక యాత్రలకు ఈ మిషన్ ఒక ముందడుగు Read full story
Tue 13:15 ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు కళ్లు చెదిరే ఖర్చు.. లెక్కలు ఇవే! ఇరాన్‌పై యుద్ధానికి సెకనుకు రూ.9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా నెల రోజుల్లోనే మొత్తం వ్యయం రూ.2.63 లక్షల కోట్లకు చేరిన వైనం ఆయుధాలు, క్షిపణులకే సింహభాగం ఖర్చవుతున్నట్టు సిప్రి నివేదిక వెల్లడి యుద్ధ భారాన్ని అరబ్ దేశాలతో పంచుకునేందుకు ట్రంప్ యోచన Read full story
Tue 12:50 బేబీ బంప్‌తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు తాను గర్భవతినని అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన నటి పూనమ్ పాండే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అనుమానిస్తున్న నెటిజన్లు గతంలో క్యాన్సర్‌తో చనిపోయినట్టు ఫేక్ ప్రచారం చేసిన వైనం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండొచ్చని సన్నిహిత వర్గాల వెల్లడి ఈ ఫొటోలు ఏఐతో సృష్టించినవి కావొచ్చని కొందరి కామెంట్స్ Read full story
Tue 12:46 అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన తుళ్లూరులో మరో వారం రోజుల్లో ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నామన్న బాలయ్య ఏపీలోని క్యాన్సర్ బాధితులకు ఈ ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్యం అందుతుందన్న బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, దాతల సహకారంతోనే ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని వెల్లడి Read full story
Tue 12:45 పాక్‌లో మసూద్ అజర్ సోదరుడు అనుమానాస్పద మృతి.. జైషేకు గట్టి ఎదురుదెబ్బ! మరణానికి కారణం చెప్పని ఉగ్రసంస్థ.. అనుమానాలు రేకెత్తిస్తున్న మౌనం సంస్థలో లాజిస్టిక్స్, సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షించిన కీలక నేత బహవల్పూర్‌లో అంత్యక్రియలు జరిగాయని ధృవీకరించిన జైషే మహమ్మద్ Read full story