మహేశ్ బాబు నుంచి నేను నేర్చుకున్నవి ఇవే: హీరో సుధీర్ బాబు
- మహేశ్ చాలా సింపుల్ గా ఉంటాడు
- ఆయన హార్డ్ వర్క్ ఆశ్చర్యపరుస్తుంది
- తోబుట్టువుల పట్ల బాధ్యతగా ఉంటాడన్న సుధీర్ బాబు
మహేశ్ బాబు తన తల్లిదండ్రులని .. పిల్లలను మాత్రమే కాదు, తోబుట్టువులను కూడా ఎంతో బాగా చూసుకుంటాడు. వాళ్ల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాడు. ఈ కాలంలో అలా ఉండటం విశేషం. మహేశ్ బాబు అంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు. ఇక తన సినిమాలకి సంబంధించిన విషయంలో ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన అంకితభావం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలా మహేశ్ బాబు నుంచి నేను నేర్చుకున్న విషయాలు చాలానే వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.