రాజమౌళి తదుపరి సినిమా రామ్ తోనా? రానా తోనా?
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- ఓ మాదిరి బడ్జెట్ లోనే తదుపరి సినిమా
- కథను రెడీ చేసిన విజయేంద్ర ప్రసాద్
ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. రాజమౌళి తదుపరి సినిమా మీడియం బడ్జెట్ లోనే రూపొందుతుందనీ, హీరోగా రానాగానీ .. రామ్ గాని ఉండొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.