Chandrababu: కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్​ కు చంద్రబాబు లేఖ

Chandarababu has written a letter to central Minister Jaishanker
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పైన్ రాజధాని మనీలాలో చిక్కుకున్న 146 మంది భారతీయులను వెనక్కి రప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న వారిలో 41 మంది ఏపీ వాసులు ఉన్నారని, చిక్కుకున్న వారి బంధువులు ఆందోళనలో ఉన్నారని, తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Manila
Corona Virus
central minister
jai shanker

More Telugu News