అంతర్జాతీయ ఫైటర్లతో ఛేజ్ సీన్ పూర్తయింది: ప్రభాస్
- యూపీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త చిత్రం
- హీరోయిన్ గా పూజా హెగ్డే
- ఓ షెడ్యూల్ పూర్తయిందన్న ప్రభాస్
ఇక "అంతర్జాతీయ ఫైటర్ క్రూతో ఇప్పుడే ఓ క్యూట్ ఛేజ్ సీన్ షూటింగ్ పూర్తయింది. యూరప్ లో ఇక దీర్ఘ షెడ్యూల్ కు వెళ్లాల్సి వుంది. మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే తెలియజేస్తాను" అని ప్రభాస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.