చెన్నకేశవులు భార్యకి సాయం చేయాలని కోరిన రామ్ గోపాల్ వర్మ
- నిన్న రాత్రి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రేణుక
- ఎవరికి తోచిన సాయం వారు చేయాలని కోరిన వర్మ
- బ్యాంక్ అకౌంట్ నంబర్ షేర్ చేసిన ఆర్జీవీ
యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎసీ కోడ్ ను షేర్ చేశారు. గతంలో చెన్నకేశవులు భార్యను వర్మ కలిసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెకు ఆర్థికసాయం కూడా చేశారు. ప్రస్తుతం ఆయన దిశ ఘటనపై సినిమాను తెరకెక్కిస్తున్నారు.