హైదరాబాద్లో ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య
- ఎల్బీనగర్లో ఘటన
- కుటుంబ కలహాలే కారణం
- కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన పోలీసులు
మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వివరించారు. నరేందర్ గౌడ్ ఆత్మహత్యకు కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలే కారణమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడికి జీవితంపై విరక్తి వచ్చిందని, ఈ ఘటనకు పాల్పడ్డాడని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.