కొత్తగా వచ్చిన రోగం 'పులివెందుల ఫోబియా'... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించాలన్న విజయసాయి రెడ్డి!
- తండ్రీ, కొడుకులను పట్టుకున్న రోగం
- ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా ఒకరు పులివెందుల నుంచేనట
- పేర్లు చెప్పకుండా విజయసాయి సెటైర్లు
"వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు" అని విజయసాయి ట్వీట్ చేశారు.