Tue 19:12 మద్యం ధరలు పెంచారు.. పక్క రాష్ట్రాల్లో సేల్స్ పెరిగాయి!: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం మద్యం, విద్యుత్తు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు ఏపీలో మద్యం సేల్స్ తగ్గిపోతున్నాయి పెట్రోల్, డీజిల్ పరిస్థితి కూడా ఇంతే ఉంది రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలన్నిటినీ తీసేస్తున్నారు Read full story
Tue 07:50 పశ్చిమాసియా సెగ: నెల రోజుల్లో రూ.51 లక్షల కోట్లు ఆవిరి పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో మార్కెట్ల పతనం నెల రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.51 లక్షల కోట్లు ఫట్ వరుసగా ఐదో వారం నష్టాల్లో ముగిసిన సూచీలు నష్టాలతోనే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం Read full story
Tue 07:29 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్ తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి సామాన్యుడూ పోటీ చేయొచ్చని చెప్పడమే లక్ష్యమన్న పద్మరాజన్ నామినేషన్ డిపాజిట్ కోసం స్నేహితుడి నుంచి అప్పు Read full story
Tue 07:28 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి Read full story
Tue 07:26 ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్ రెడ్డి ధ్వజం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారన్న థామస్ రెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అనుమతించవద్దని డిమాండ్ ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పగించాలన్న థామస్ Read full story
Tue 07:07 ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు 82 గంటలకు పైగా కొనసాగిన కార్యకలాపాలు ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం 10 బిల్లులకు ఆమోదం గిగ్ వర్కర్స్, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లులకు ఆమోదముద్ర ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనసభ Read full story
Tue 07:00 బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్ ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ తో ఒప్పందం రద్దు చేసుకున్న జియో హాట్ స్టార్ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ Read full story
Tue 06:58 పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపడమే తమ ప్లాన్ అని చెప్పిన ఓపెనర్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ బౌలర్ల సమష్టి కృషితోనే గెలిచామన్న ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నాండ్రే బర్గర్ Read full story
Tue 06:41 ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిధిలోకి యూపీఐ క్యాష్ విత్‌డ్రాలు పీఎన్‌బీ డెబిట్ కార్డు విత్‌డ్రా పరిమితి 50 శాతం మేర తగ్గింపు పరిమితి దాటితే లావాదేవీలపై అదనపు ఛార్జీల వసూలు నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం Read full story
Tue 06:40 అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ చింతకుంట హత్యకేసులో ఉన్న 12 మందికి జీవిత ఖైదు జైల్లో ఉన్న దోషులను పరామర్శించిన అఖిలప్రియ శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తామన్న అఖిలప్రియ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి Read full story