దగ్గు మందు తాగి ప్రాణాలు కోల్పోయిన 9 మంది చిన్నారులు
- జమ్మూకశ్మీర్‌లో ఘటన
- 17 మందికి అస్వస్థత
- నెల రోజులుగా చికిత్స
- దగ్గు మందు పంపిన సంస్థపై చర్యలు
దీంతో వారికి నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. విష పదార్థం ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ మీడియాకు తెలిపారు. ఆ మందు కారణంగా చిన్నారుల ఊపిరితిత్తులు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో సదరు సంస్థ ఉత్పత్తులను ఎనిమిది రాష్ట్రాల్లో బంద్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.