స్పీల్ బర్గ్ దత్తపుత్రిక మికేలా పోర్న్ చిత్రాల్లో నటిస్తాననడంపై రామ్‌ గోపాల్‌ వ‌ర్మ కామెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీల్ బర్గ్ దత్తపుత్రిక మికేలా పోర్న్ చిత్రాల్లో నటిస్తాననడంపై రామ్‌ గోపాల్‌ వ‌ర్మ కామెంట్

STEVEN SPIELBERGS daughter MIKAELA becoming a PORN STAR says rgv
  • అమెరిక‌న్ డైరెక్ట‌ర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుంది
  • మికేలా నిర్ణ‌యాన్ని స్పీల్‌బ‌ర్గ్ ఎంత‌గానో స‌మ‌ర్థించారు
  • ప్ర‌పంచం క్రమంగా అభివృద్ధి చెందుతోందన్న వర్మ
ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దత్త పుత్రిక మికేలా (23)  పోర్న్ చిత్రాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం, దీనిపై ఆమె తల్లిదండ్రుల స్పందన పట్ల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు.

'అమెరిక‌న్ డైరెక్ట‌ర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుంది. దీనికి ఆయన మద్దతు తెలిపారు. మికేలా నిర్ణ‌యాన్ని స్పీల్‌బ‌ర్గ్ ఎంత‌గానో స‌మ‌ర్థించారు. ప్ర‌పంచం క్రమంగా అభివృద్ధి చెందుతోంది' అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం వర్మ ‘దిశ’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. దిశను చంపిన కామాంధుల కుటుంబ సభ్యులు, ఈ కేసును డీల్ చేసిన పోలీసులను కలుస్తున్నారు.
RGV
Tollywood

More Telugu News