ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- రెండేళ్ల క్రితం ఐదేళ్ల బాలికపై అత్యాచారం
- దోషిగా తేలిన 26 ఏళ్ల యువకుడు
- జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలల అదనపు శిక్ష
తాజాగా, ఈ కేసులో నిందితుడు అజ్మత్‌ఖాన్ దోషిగా తేలడంతో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 4 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలలు అదనంగా శిక్ష విధించాలని నాంపల్లి మెట్రోపాలిటిన్ న్యాయమూర్తి కె.సునీత ఆదేశించారు.