'3 రాజధానులకు మద్దతు'గా చంద్రబాబు స్వగ్రామంలో వైసీపీ మంత్రుల సభ.. ఉద్రిక్తత
- సభ ఏర్పాటుపై టీడీపీ నేతల ఆగ్రహం
- రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతల నిరసన
- వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం
అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం ప్రారంభించారు. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భద్రత పెంచారు.