2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు : నిర్మలాసీతారామన్
- జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీల ఏర్పాటు
- నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు కేటాయింపు
- డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కోర్సులు
అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి 3 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించి, జాతీయ విద్యా సంస్థల జాబితాలో టాప్ 100లో ఉన్న కళాశాలల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. భారత్లో చదువుకునే విద్యార్థుల కోసం ‘ఇండ్శాట్’ పేరుతో స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం రూపొందించినట్లు తెలిపారు.