నాన్నా! మరణం లేని జన్మ మీది: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ నివాళులు
- మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం
- ప్రతిజన్మలోను మీ బిడ్డగా జన్మించాలని కోరుకుంటున్నా
- మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప పుణ్యం
‘మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప పుణ్యం. మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం ..మీరు కన్న కలలు నిజం చేస్తాను...మరణం లేని జననం మీది...జోహార్ ఎన్టీఆర్....మీరే నాకు దైవం, స్పూర్తి, గురువు. ప్రతిజన్మలోను మీ బిడ్డగా జన్మించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ..’ మీ నందమూరి బాలకృష్ణ.. అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు.