కుమారుడు, కోడలు పట్టించుకోవట్లేదని వృద్ధ దంపతుల ఆత్మహత్య
- జయ శంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాలలో ఘటన
- పురుగుల మందుతాగి దంపతులు చెలిమల్ల రాజయ్య, లక్ష్మి ఆత్మహత్య
- దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతుల పేర్లు చెలిమల్ల రాజయ్య, లక్ష్మి అని తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.